తెలుగు వార్తలు » Jr NTR Fight With Tiger In RRR Movie
డైరెక్టర్ రాజమౌళి తీస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రతీ అప్‌డేట్స్ ఈజీగా లీక్ అయిపోతున్నాయి. ఇంతకు ముందు వైజాగ్‌లో షూటింగ్‌లో ఎన్టీఆర్ లుక్స్, అలాగే ఓ ఫైట్ సీన్, ఓ సాంగ్ లీక్ అయ్యాయి. లీక్ చేసిన వారిపై చిత్ర బృందం కేసు కూడా పెట