తెలుగు వార్తలు » Jr NTR Fight With Real Tiger In RRR Movie
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తుండగా.. టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ‌్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీని ప్రకటించి సంచలనం క్రియేట్ చేశాడు. దీంతో స�