తెలుగు వార్తలు » Jr NTR celebrates Holi with family shares picture
హోలీ పండుగ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్..తన కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకున్న ఫోటోను షేర్ చేస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలో తారక్‌తో పాటు భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు ఉన్నారు. అందరూ వైట్ డ్రెస్సులలో ముఖానికి రంగులు పూసుకుని ఉన్న ఫోటో మంగళవారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. త