తెలుగు వార్తలు » Jr NTR back from Bulgaria
టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవల చిత్ర యూనిట్ బల్గేరియాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ చిత్రీ�