తెలుగు వార్తలు » Jr NTR and Trivikram Srinivas to team up again
టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
యంగ్ టైగర్ యన్టీఆర్. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, అన్న ఎన్టీఆర్ నుంచి పోలికలతో పాటు వాగ్దాటిని, ప్రతిభను పుణికిపుచ్చుకున్న మనవడు. 2009 ఎన్నికల్లో తన తాత పెట్టిన పెట్టిన తెలుగుదేశం నుంచి ప్రచారం చేసిన తారక్..ఆ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన జక్కన్న డైరెక్ష�