తెలుగు వార్తలు » jr ntr about his wife
యంగ్ టైగర్ ఎన్టీఆర్..నటన గురించి ప్రపంచానికి తెలుసు. కెమెరా కనబడితే చెలరేగిపోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వడంతో చిన్న తారకరాముడు ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఎంతో బిజీగా ఉండే ఎన్టీఆర్ కి మూడు నెలల పాటు పిల్లలతో ఆనందంగా గడ�