తెలుగు వార్తలు » JR Central
అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌కు త్వరలోనే బుల్లెట్ ట్రైన్ వచ్చే అవకాశముంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా నగరాల్లో కూతపెట్టే ఛాన్స్ ఉంది. ముందుగా ముంబై-అహ్మదాబాద్‌లో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేపట్టిన జేఆర్ సెంట్రల్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఐదు నగరాల్లో బుల�