తెలుగు వార్తలు » JP Naddah
ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసిన నాయకుల్లో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ఒకరు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన.. టీడీపీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇదంతా జరిగి దాదాపు పది రోజులు పూర్తి అవుతోంది. కానీ ఇంతవరకు ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ కాలేదు. అయితే �