తెలుగు వార్తలు » JP Nadda Corona Positive
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.