తెలుగు వార్తలు » JP Nadda BJP public meeting in Hyderabad is Grand Success
ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన నడ్డా సభ సక్సెస్ అయింది. బీజేపీ బహిరంగ సభకు విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఆయనకు ప్రధాన ద్వారం నుంచి వేదిక వరకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బీజేపీలో చేరడానికి భారీ ఎత్తున పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో సభ కిక్కర�