తెలుగు వార్తలు » JP Ladda
విశాఖపట్నంలో కలకలం రేపిన కిడ్ని రాకెట్ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మల్లప్ప మంజునాథ్, బీఎస్ ప్రభాకర్, దొడ్డి ప్రభాకర్, వెంకటేశ్ మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. గత సంవత్సరం జులైలో జరిగిన కిడ్ని రాకెట్ కేసులో పురోగతి వివరాలను విశాఖ నగర కమిషనర్ మహేష్ లడ్డా గురువారం మీడియాకు వివరించారు.