తెలుగు వార్తలు » jp duminy
కేప్‌టౌన్ : సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జెపీ డుమిని వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. 2019 ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు డుమిని ప్రకటించాడు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కఠినతరమైనవే.. అయినప్పటికీ క్రికెట్ నుంచి తప్పుకొనేందకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు డుమిని తెలిపాడు. ఇకపై తన కుటు