తెలుగు వార్తలు » Joypurhat
రోజులు మారుతున్నా.. మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉందనడానికి ఉదాహరణగా ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. దేశం ఏదైనా సరే దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని జోయ్‌పూర్హట్ ప్రాంతంలో ఓ అమామనవీయ ఘటన చోటు చేసుకుంది. భార్య తయారు చేసిన టిఫిన్‌లో తల వెంట్రుక కనిపించిందనే కారణంతో ఏకంగా ఆమెకు శిరోముండనం చేయ�