తెలుగు వార్తలు » Joyalukkas Company
కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువల్లుకు చెందిన సుప్రియ అనే మహిళ స్థానికంగా జోయ్ ఆలుక్కాస్ అనే సంస్థలో పని చేస్తుంది. గత 10 రోజుల క్రితం సుప్రియ ఓ అంధుడిని బస్సు ఎక్కించి, తన సేవా గుణాన్ని చాటుకున్నందుకు ఆమెను అభినందించేందుకు ఇంటికి..