తెలుగు వార్తలు » joy ride collapse
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని కంకారియా అడ్వెంచర్ పార్కులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 27 మందికి పైగా గాయపడ్డారు. ఓ జాయ్ రైడ్ పై దాకా వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సమయంలో రైడ్ లో దాదాపు 30 మంది ఉన్నారు. ఈ జాయ్ రైడ్ ప్రధాన పైప్ విరిగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ప్రమాద�