తెలుగు వార్తలు » Joy Arakkal
ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త జోయ్ అరక్కల్ దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 23న బిజెనెస్ బేలోని ఓ బిల్డింగ్ నుంచి దూకి ఆయన తనువు చాలించారు.