తెలుగు వార్తలు » Journalists Murders
కరోనా ప్రభావంతో నెలల తరబడి ఇళ్ళకే పరిమితమై ఇప్పుడిప్పుడు భయాన్ని దాచుకుంటూ బయటికి వస్తున్న వారికి 2020 ఓ చీకటి సంవత్సరంగానే గుర్తుండిపోతుంది. అయితే 2020కి మరో పేరు కూడా పెట్టుకునేలా కొన్ని గణాంకాలు ఇపుడు తెరమీదకి వస్తున్నాయి..