తెలుగు వార్తలు » Journalists' house structure is a special category
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు డ్రైవర్ సాధికార సంస్థకు రూ.10 కోట్ల మూల నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీతో కలిపి.. �