తెలుగు వార్తలు » Journalist's Corona Tests
లాక్‌డౌన్ సమయంలోనూ జర్నలిస్టులు ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ముంబై, చెన్నై మొదలగు నగరాల్లో జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆయా నగరాల్లో జర్నలిస్టులకు కరోనా టెస్టులు..