తెలుగు వార్తలు » Journalistattack
వైపీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఏపీలో ఎక్కడికక్కడే టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేవలం తమ పార్టీ శ్రేణులపైనే కాకుండా మీ