తెలుగు వార్తలు » journalist rakesh singh nirbhik
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. శానిటైజర్ చల్లి ఓ జర్నలిస్టును, అతడి స్నేహితుడిని దుండగులు సజీవ దహనం చేశారు. లక్నో కు 160 కి.మీ. దూరంలోని బలరాం పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో పోలీసులు గ్రామ పెద్ద కుమారునితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.