తెలుగు వార్తలు » journalist prashant kanojia
ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రతిష్టను దెబ్బ తీసేలా ప్రశాంత్ కనోజియా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యోగీ ఆదిత్యనాథ్‌కు తాను పెళ్లి ప్రపోజల్ చేశానంటూ ఓ మహిళ ఆయన కార్యాలయం ముందు రిపోర్టర్‌లకు వ�
ఢిల్లీలో ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్ట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోను ప్రసారం చేశాడన్న ఆరోపణపై..సాదా దుస్తుల్లో వఛ్చిన యూపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి,,లక్నో జైలుకు తరలించారు. అయితే ఇలాంటి ఉదంతాలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి సంకెళ్లు వేయడమేనని అప్పుడే మీడియా కోడై కూస్తోంది. ఆదిత్యనాథ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ వీడియోను షేర్ చేశాడన్న ఆరోపణపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో బాటు మరో ఐదుగురిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. తనను వెంటనే విడుదల చేసేలా చూడాలంటూ ప్రశాంత్ కనోజియా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు విచా