తమిళనాడులో దారుణం జరగింది. కృష్ణగిరి జిల్లా హోసూరులో నాగరాజు (52) అనే జర్నలిస్టు ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. సమత్వపురం హనుమంతనగర్కు చెందిన నాగరాజు..
ఢిల్లీ: స్వామీజీ ముసుగులో మహిళలపై అత్యాచారాలకు, పలు అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా తనకు పెరోల్ ఇవ్వాల్సిందిగా జైలు అధికారులకు దరాఖాస్తు చేసుకున్నాడు. అందుకు కారణం ఏం చెప్పాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. వ్యవసాయం చేసుకుంటాను పెరోల్ ఇవ్వండి మహాప్ర�