తెలుగు వార్తలు » Journalist Manoj Kumar
కరోనా మహమ్మారి కాటుకు ఆదివారం నాడు యువ జర్నలిస్టు మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదన్నపేటకు చెందిన మనోజ్.. పలు టీవీ ఛానెళ్లలో రిపోర్టర్‌గా విధులు నిర్వర్తించారు.