తెలుగు వార్తలు » journalist manoj
కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఇక నుంచి గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందించనున్నారు. ఇటీవల కోవిడ్‌తో మరణించిన జర్నలిస్ట్ మనోజ్ పేరుతో ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.