తెలుగు వార్తలు » Journalist Khashoggi
సంచలనం రేపిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి తమ వద్ద అన్ని అధారాలు ఉన్నాయంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల నిపుణురాలు ఆగ్నస్ కాల్ మార్డ్ ఒక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 2న వాషింగ్టన్ పోస్ట్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నజ�