తెలుగు వార్తలు » Journalist dies
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో యాభైవేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వీరిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు రెండు వేలకు చేరువలో ఉంది. సామాన్య ప్రజల నుంచి అందర్నీ ఈ మహమ్మారి కాటేస్తోంది. తాజాగా యూపీలోని ఓ జర్నలిస్టును పొట్టనబెట్టుకుంది. శుక్రవారం నాడు కరోనా పాజిటివ్‌తో �