తెలుగు వార్తలు » Journalist Claim
మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రమోషన్ కోసం బిజెపి-ః అనుసంధాన సంస్థను ఈసి నియమించిందన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని ఆదేశించింది.