తెలుగు వార్తలు » Journalism in the time of corona
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ పై కరోనా ప్రభావం అధికంగా ఉంది.