డయాబెటీస్.. దీన్ని తగ్గించుకోవాలని ఎన్నో రకాల మందులు వాడుతూ రకరకాల ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. డయాబెటీస్ స్ధాయిని తగ్గించడంలో ఆహార పదార్ధాల పాత్రే కీలకమైంది గనుక.. ఎలాంటి నియమాలు పాటిస్తే వ్యాధి నియంత్రణకు సహకరిస్తుందో నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మాట ‘కీట�