తెలుగు వార్తలు » Journal of Association of Physicians
Coconut Oil Help Fight Covid-19 : ప్రపంచం మొత్తం ఒకటే ఆలోచిస్తోంది. ఎప్పుడు..? ఎలా…? ఈ మహమ్మారి తరిమేయాలన్నదే.. అందరి ఆలోచన… అన్ని దేశాలు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు కుస్తీలు పడుతున్నాయి. ఇదిలా వుంటే సామాన్య ప్రజలు ఎవరి స్థాయిలో వారు “వంటింటి వైద్యం” చేసుకుంటున్నారు. చాలా మంది కషాయం తీసుకుంటున్నారు. కరోనా అన్నది వైరస్ కావడం, ఈ మహమ్మార�