తెలుగు వార్తలు » Journal
రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ సేఫ్ అని లాన్సెట్ జర్నల్ ప్రకటించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహంచకుండానే వ్యాక్సిన్ ప్రయోగించడంపై అనుమానాలు కలిగాయి. కాని ఈ ఆరోపణల్లో నిజం లేదని లాన్సెట్ జర్నల్ ప్రకటించింది.