తెలుగు వార్తలు » Joshua Philippe
ఐపీఎల్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా శనివారం రాత్రి మరో కీలక మ్యాచ్ జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ దుమ్మురేపింది. తొలుత బంతితో అదరగొట్టి హైదరాబాద్, తర్వాత బ్యాటుతో ఆధిపత్యం చెలాయించి బెం�
ఐపీఎల్-13లో మరో కీలక పోరు జరిగింది. గత మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన రెండు జట్లు ఇవాళ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. సోమవారం రాత్రి షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర
ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
గత మ్యాచ్‌ల్లో ధనాధన్ ఆటతో ప్రత్యర్థులను చుక్కలు చూపించిన రెండు జట్లు ఇవాళ ఢీ అంటే ఢీ అంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కోల్‌కతా నైట్‌రైడర్స్ ఢీకొనబోతోంది. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతోన్న తాజా ఐపీఎల్ టోర్నీలో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు శనివారం రాత్రి నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ధోనీ వర్సెస్ కోహ్లి మధ్య పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. గతంలో ఎనిమిది సార్లు ఇ�