తెలుగు వార్తలు » Josh Butler
పాకిస్థాన్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జో రూట్ (84), ఇయాన్ మోర్గాన్ (74) జట్టులో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. ఇక అ�