తెలుగు వార్తలు » Jos Buttler 150
మొహాలీ: ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ ఈ ఐపీఎల్ లో తనదైన శైలి దూకుడుతో ఆడుతున్నాడు. ఇక తాజాగా గేల్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఐపీఎల్ లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను శనివారం ముంబై తో జరిగిన మ్యాచ్ లో అందుకున్నాడు క్రిస్ గేల్. ఇక ఇప్పటివరకూ గేల్ మొత్తం 114 ఇన్నింగ్స్ లో 300 �