IND vs ENG: క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అన్న మాట క్రికెట్లో ఎప్పటినుంచో ఉంది. దీనికి తగ్గట్టే ప్రతిజట్టు తమ ఫీల్డింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఈక్రమంలో కళ్లుచెదిరే క్యాచ్‌లు, ఫీల్డింగ్‌లో చిరుతపులిలా కదులుతూ ప్రత్యర్థులను పెవిలియన్‌కు పంపే ఆటగాళ్లు కొందరే ఉంటారు..
India vs England: తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా ఇప్పుడు లార్డ్స్‌లో లార్డ్ ఆఫ్ ది సిరీస్‌గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓవల్‌లో ఇంగ్లండ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు..
IND Vs ENG 1st ODI Match, Probable Playing XI: టీ 20 సిరీస్ గెలిచి ఊపులో ఉన్న టీమిండియా.. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో వన్డే సమరానికి సిద్ధమవుతోంది. అయితే వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉండడంతో, ఇరుజట్ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందనడంలో సందేహం లేదు.
India Vs England 1st T20: సౌతాంప్టన్‌లో ఇరుజట్ల మధ్య రేపు తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్లేయింగ్ XIలో ఎవరికి ఛాన్స్ దక్కనుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Jos Buttler Six: ఇంగ్లండ్ వన్డే వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఏ ఫార్మాటైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్-2022లో నాలుగు సెంచరీలతోమొత్తం863 రన్స్ తో ఐపీఎల్ టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచాడు. ఇప్పుడు అదే ఫామ్ ను నెదర్లాండ్స్‌తో జరిగిగిన మూడు వన్డేల
Jos Buttler: జోస్ బట్లర్ ఐపీఎల్ 2022లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. మొత్తం టోర్నీలో బట్లర్ 4 సెంచరీల సాయంతో 863 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2022లో ఏ బ్యాట్స్‌మెన్ అత్యధిక సిక్సర్లు (SIX) సాధించారో, టాప్ 5 బ్యాట్స్మెన్ల జాబితాలో ఎంత మంది భారతీయులు సిక్సర్ల మెషీన్లుగా మారారో ఇప్పుడు తెలుసుకుందాం.
Jos Buttler: IPL-2022లో ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ బ్యాట్‌తో చాలా సందడి చేశాడు. రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేసింది. ఈసారి అతడి బ్యాట్ చాలా రికార్డులను బద్దలు కొట్టింది.
ఐపీఎల్ 2022 టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. ఈ సీజన్లో రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.