తెలుగు వార్తలు » Jos Butler
అబుదాబీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా అబుదాబీ వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలబడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ గత టీంతోనే బరిలోకి దిగుతుంటే.. రాయల్స్ ఒక్క మార్పు చేశారు. కాగా, ప్రస్తుతం పంజాబ్ 12 పాయింట్లతో.. రాజస్థాన్ 10 పాయింట్లతో ఉంది. �
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో రాయల్స్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే పంజాబ్.. మనదీప
సూపర్ మ్యాన్ ఏబీ డివిలియర్స్ చితక్కొట్టుడుతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు అద్భుత విజయాన్ని సాధించింది.
IPL 2020: ఐపీఎల్ 13లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తరమైన పోరు జరుగుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత జట్టుతోనే రాయల్స్ బరిలోకి దిగుతుంటే.. రాయల్ ఛాలెంజర్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. పంజాబ్‌తో జరిగిన
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 178 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌తో ఆదరగొట్టింది. లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుని అగ్రస్థానానికి ఎగబాకింది.
ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ షార్జా వేదికగా మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలబడుతోంది.
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 185 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. స్టోయినిస్(39)...
2014లో సన్‌రైజర్స్ జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టి.. 2016లో ట్రోఫీని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర వహించిన డేవిడ్ వార్నర్.. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడని అనుకుంటున్నారా.? మీరు అలా అనుకుంటే పొరపాటే.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, శ్రీలంక రెండో టీ20ను దృష్టిలో పెట్టుకుని రాయల్స్, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలు ట�