తెలుగు వార్తలు » Jorhat in Assam
భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమయ్యింది. ఈశాన్య రాష్ట్రం అసోంలోని జొర్‌హత్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఆచూకీ తెలియకుండా పోవడం ఐఏఎఫ్ వర్గాల్లో కలకలంరేపుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు జొర్హట్ నుంచి మధ్యాహ్నం 12.24 గం.లకు ఈ ఎయి�