తెలుగు వార్తలు » Jordan
ఎవరూ లేకుండా అనాథలుగా బతకడం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేనిది. స్వయంగా అనుభవించే వారికే ఆ బాధ తెలుస్తుంది
టెంపుల్ మౌంట్ అనే పవిత్ర పర్వతం మాదంటే మాదంటూ ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు కొట్టుకుంటున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇస్లాం పవిత్ర దినాలలో ఒకటైన ఈద్ అల్ అదాను జరుపుకోవడానికి దాదాపు 80,000 మంది పాలస్తీనా ముస్లింలు పాత జెరూసలేంలోని టెంపుల్‌మౌంట్‌కు చేరుకొని ప్రార్థనలు నిర్వహించా�