ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలం కావడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీని ఇంగ్లాండ్ క్రికెట్ ట్రోల్ చేసింది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మరోసారి తన బ్యాడ్ ప్రదర్శించిన విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10 నుంచి పడిపోయాడు. విరాట్ కోహ్లి ఆరేళ్ల తర్వాత టాప్ టెన్ నుంచి కిందికి పడిపోయాడు.
ICC Player Of Month Nominations: ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, జో రూట్ అదరగొట్టారు. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మాజీ కెప్టెన్ రూట్ (Joe Root ) 396 పరుగులు సాధించగా,
గత రెండేళ్లలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్‌కి ఇది అత్యంత ఘోర పరాజయం. ఇంగ్లండ్‌లో కివీ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఇటు గెలవలేక, అటు డ్రా చేసుకోలేకపోయింది.
England Vs New Zealand: తమ అభిమాన ఆటగాళ్లు అద్భుతంగా ఆడినప్పుడు ప్రేక్షకులు వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొన్ని సార్లు ఆ అభిమానం హద్దులు మీరుతుంది. చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల అత్యుత్సాహం
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 130, ఓవర్టన్ 89 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
England vs New Zealand 2nd Test: టీ విరామానికి ముందు ఆచితూచి ఆడిన ఈ స్టార్ ప్లేయర్ టీ బ్రేక్ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్స్ లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సూపర్ సెంచరీతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136)..
పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో RCBపై 29 బంతుల్లో వేగంగా 66 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. RCB ఫాస్ట్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్‌లను చిత్తు చేశాడు.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్.. నెట్ రన్‌రేట్ కూడా ముఖ్యమే.. ఇంకేముంది బ్యాటర్లు చెలరేగిపోవడం ఖాయం. ఇక్కడ కూడా అదే జరిగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) సీజన్ ప్రారంభం కాకముందే , అన్ని జట్లూ ఒక సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీ. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ వరకు, దాదాపు ప్రతి జట్టు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి.