తెలుగు వార్తలు » Jonnavittula comments on Ram Gopal Varma
రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. సంచలనాలకు మారు పేరు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మతో పెట్టుకునేందుకు అటు పేరు మోసిన రాజకీయ నాయకులు, ఇటు స్టార్ హీరోలు సైతం ముందడుగు వేయరు. అలాంటిది అనుకోకుండా వర్మతో పెట్టుకున్నాడు ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తుల. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ రెండు వర్గాల మధ్య