తెలుగు వార్తలు » Jonnavittula
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫోకస్‌ను మార్చేశాడు. ఎవ్వరినైనా సరే ఒక్కసారి పట్టుకుంటే అంత ఈజీగా వదిలేయని వర్మ.. జొన్నవిత్తుల విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గాడు. జొన్నపొత్తు గురించి ఇక చాలు అని.. ఇప్పుడు మరో జోకర్ పాల్ బాయ్ మీద తన ఫోకస్ మారిపోయిందని అతడు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇక అంతటితో ఆగని వర్మ.. తాన�
రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. సంచలనాలకు మారు పేరు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మతో పెట్టుకునేందుకు అటు పేరు మోసిన రాజకీయ నాయకులు, ఇటు స్టార్ హీరోలు సైతం ముందడుగు వేయరు. అలాంటిది అనుకోకుండా వర్మతో పెట్టుకున్నాడు ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తుల. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ రెండు వర్గాల మధ్య