తెలుగు వార్తలు » Jonnavithula comments on Varma
వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే జొన్నవిత్తుల.. ఇప్పుడు ఏకంగా వివాదాస్పద దర్శకుడితోనే సై అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ బయోపిక్‌ను తీస్తానని ఆయన అంటున్నారు. పప్పు వర్మ పేరుతో ఈ సినిమా ఉండబోతుందని వెల్లడించిన జొన్నవిత్తుల.. దానికి సంబంధించిన కొన్ని విషయాలను ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో వెల్లడించారు. పప్పు వర్మ చ