తెలుగు వార్తలు » Jonnavithula
వివాదాలు ఎక్కడుంటే.. వర్మ అక్కడుంటాడు. నిత్యం వివాదాలకు సై అంటూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూంటాడు. ఒకవేళ ఏమీ లేకున్నా.. వాటిని సృష్టించడంలో మనోడి ట్రెండే వేరు. కొందరి ప్రముఖుల నిజ జీవితాల్లో జరిగిన.. సంఘటనలను తెరకెక్కించి.. విమర్శలు కొని తెచ్చుకోవడం మనోడికి కొత్తేమీ కాదు. ఇలా.. అందరి మీద.. సినిమాలు తీసిన ఆర్జీవీపై.. సినిమా త
వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే జొన్నవిత్తుల.. ఇప్పుడు ఏకంగా వివాదాస్పద దర్శకుడితోనే సై అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ బయోపిక్‌ను తీస్తానని ఆయన అంటున్నారు. పప్పు వర్మ పేరుతో ఈ సినిమా ఉండబోతుందని వెల్లడించిన జొన్నవిత్తుల.. దానికి సంబంధించిన కొన్ని విషయాలను ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో వెల్లడించారు. పప్పు వర్మ చ