తెలుగు వార్తలు » Jonnalagadda Venkata Chaitanya
మెగా ప్రిన్సెస్, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. బిజినెస్‌మేన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఎంగేట్‌మెంట్ జరిగింది.