తెలుగు వార్తలు » Jonnalagadda Chaitanya wedding
కొణిదెల వారింట మొదలైన పెళ్లి సందడి గురించే ఇప్పుడు అంతటా చర్చ. మెగా ఇంట పెళ్లి వేడుక అంటే ఓ రేంజ్‌లో ఉంటదనే విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో జరగబోతున్న నిహారిక-చైతన్యల వివాహానికి కొణిదెల, అల్లువారి కుటుంబాలు వెళ్లాయి.