తెలుగు వార్తలు » Jonas Brothers
గతేడాది వివాహం చేసుకొని ఒక్కటైన ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ మొదటిసారిగా కలిసి నటించారు. జోనాస్ బ్రదర్స్ రూపొందించిన సకర్ అనే వీడియో సాంగ్‌లో నిక్, ప్రియాంక కలిసి ఆడిపాడారు. వారి భార్యలతో కలిసి జోనాస్ బ్రదర్స్ రూపొందించిన ఈ వీడియో ఇటీవల విడుదల అవ్వగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియ�