తెలుగు వార్తలు » jolts town
కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. అబ్బలగిరె గ్రామ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మందికి పైగా మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు