తెలుగు వార్తలు » Jolt to TDP
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశంపార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. తెలుగు దేశం పార్టీని వీడుతున్నట్లు తన నివాసంలో ఏర్పాటు చేసిన క