తెలుగు వార్తలు » Jolly trip
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి శీతల ప్రదేశాలకు వెళ్తుంటారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో నిత్యం ప్రత్యుర్థులపై విరుచుకుపడే రాజకీయ నేతలు కూడా చల్లబడడం కోసం శీతల ప్రదేశాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వైసీపీ అధినేత జగన్ కూడా వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్తున్నారు. సుందర ప్రాంతమైన స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేస�